కీర్తన 150:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 బాకాలు ఊదుతూ ఆయనను స్తుతించండి. సితారాతో, శ్రావ్యమైన స్వరాలతో ఆయనను స్తుతించండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి. Ver Capítuloపవిత్ర బైబిల్3 బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి! స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 బూర ధ్వనితో ఆయనను స్తుతించండి, సితారా, వీణలతో ఆయనను స్తుతించండి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 బూర ధ్వనితో ఆయనను స్తుతించండి, సితారా, వీణలతో ఆయనను స్తుతించండి. Ver Capítulo |