కీర్తన 141:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 నా కోసం వాళ్ళు పన్నిన వలలో పడకుండా నన్ను తప్పించు. దుష్టులు పెట్టిన బోనుల నుండి నన్ను కాపాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 నా నిమిత్తము వారు ఒడ్డిన వలనుండి పాపము చేయువారి ఉచ్చులనుండి నన్ను తప్పించి కాపాడుము. Ver Capítuloపవిత్ర బైబిల్9 ఆ దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్యకుము. ఆ దుర్మార్గులచే నన్ను ఉచ్చులో పట్టుబడనివ్వకుము. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 కీడుచేసేవారి ఉచ్చుల నుండి, వారు నా కోసం వేసిన వల నుండి నన్ను క్షేమంగా ఉంచండి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 కీడుచేసేవారి ఉచ్చుల నుండి, వారు నా కోసం వేసిన వల నుండి నన్ను క్షేమంగా ఉంచండి. Ver Capítulo |