సామెతలు 7:24 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 నా కుమారులారా, నా మాటలు వినండి. నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి Ver Capítuloపవిత్ర బైబిల్24 కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు గమనించండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 కాబట్టి ఇప్పుడు నా కుమారుడా, చెవియొగ్గి; నా మాటలు విను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 కాబట్టి ఇప్పుడు నా కుమారుడా, చెవియొగ్గి; నా మాటలు విను. Ver Capítulo |