సామెతలు 7:17 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 నా పరుపు మీద బోళం, అత్తరు, దాల్చిన చెక్క చల్లాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను. Ver Capítuloపవిత్ర బైబిల్17 నా మంచం మీద నేను పరిమళాలు, బోళం, అగరు దాల్చినచెక్క ఉపయోగించాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 నా పరుపు మీద నేను మంచి సువాసనగల గోపరసం, అగరు, దాల్చిన చెక్కను చల్లాను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 నా పరుపు మీద నేను మంచి సువాసనగల గోపరసం, అగరు, దాల్చిన చెక్కను చల్లాను. Ver Capítulo |