సామెతలు 6:35 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 ప్రాయశ్చిత్తంగా నువ్వు ఇచ్చే దేనినీ అతడు లక్ష్యపెట్టడు. ఎన్ని విలువైన కానుకలు ఇచ్చినా అతడు తీసుకోడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. Ver Capítuloపవిత్ర బైబిల్35 ఏ విధంగా చెల్లించినా ఎంత డబ్బు చెల్లించినా అతని కోపాన్ని ఆపేందుకు చాలదు! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 అతడు ఏ పరిహారాన్ని అంగీకరించడు; ఎంత ఎక్కువైనా సరే, అతడు లంచాన్ని తిరస్కరిస్తాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 అతడు ఏ పరిహారాన్ని అంగీకరించడు; ఎంత ఎక్కువైనా సరే, అతడు లంచాన్ని తిరస్కరిస్తాడు. Ver Capítulo |