సామెతలు 5:16 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 నీ ఇంట ఉబికే నీటి ఊటలు బయటికి పారవచ్చా? అవి కాలువల్లాగా వీధుల్లో ప్రవహించవచ్చా? Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 మీ ఊటలు వీధుల్లో పొంగిపోవచ్చునా? వీధుల్లో అవి నీటి కాలువలుగా పారవచ్చునా? Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 మీ ఊటలు వీధుల్లో పొంగిపోవచ్చునా? వీధుల్లో అవి నీటి కాలువలుగా పారవచ్చునా? Ver Capítulo |