సామెతలు 5:13 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 నా బోధకులు చెప్పిన మంచి మాటలు వినలేకపోయాను. నా గురువుల ఉపదేశాలను పట్టించుకోలేదు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 నేను నా బోధకులకు లోబడలేదు, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గ లేదు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 నేను నా బోధకులకు లోబడలేదు, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గ లేదు. Ver Capítulo |