సామెతలు 3:23 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు. Ver Capítuloపవిత్ర బైబిల్23 అప్పుడు నీవు క్షేమంగా జీవిస్తావు, నీవు పడిపోకుండా ఉంటావు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అప్పుడు నీ మార్గంలో నీవు క్షేమంగా నడుస్తావు, నీ పాదం తడబడదు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అప్పుడు నీ మార్గంలో నీవు క్షేమంగా నడుస్తావు, నీ పాదం తడబడదు. Ver Capítulo |