ఫిలిప్పీయులకు 2:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 ఇటు వలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి. Ver Capítuloపవిత్ర బైబిల్18 అందువల్ల మీరు కూడా ఆనందించి, మీ ఆనందాన్ని నాతో పంచుకొండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 కాబట్టి మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 కాబట్టి మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము18 కనుక మీరు కూడా నాతో కలిసి సంతోషించి ఆనందించండి. Ver Capítulo |