సంఖ్యా 7:47 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 ఇంకా రెండు ఎద్దులను, ఐదు పొట్టేళ్లనూ ఐదు మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న ఐదు మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా ఇచ్చాడు. ఇది దెయూవేలు కొడుకు ఎలీయాసాపా అర్పణం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు తెచ్చిన అర్పణ. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు తెచ్చిన అర్పణ. Ver Capítulo |