సంఖ్యా 33:37 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 కాదేషు నుండి ఎదోము దేశం అంచులో ఉన్న హోరు కొండ దగ్గర ఆగారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి. Ver Capítuloపవిత్ర బైబిల్37 ప్రజలు కాదేషు విడిచి వెళ్లి హోరులో నివాసం చేసారు. ఇది ఎదోము సరిహద్దు దగ్గర కొండ. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 కాదేషు నుండి బయలుదేరి ఎదోము సరిహద్దులో ఉన్న హోరు పర్వతం దగ్గర దిగారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 కాదేషు నుండి బయలుదేరి ఎదోము సరిహద్దులో ఉన్న హోరు పర్వతం దగ్గర దిగారు. Ver Capítulo |