సంఖ్యా 3:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 గెర్షోను కొడుకుల పేర్లు లిబ్నీ, షిమీ. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి. Ver Capítuloపవిత్ర బైబిల్18 ఒక్కో కుమారుడు ఎన్నో వంశాలకు నాయకుడు. గెర్షోను కుటుంబంలో, లిబ్నీ, షిమీ. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 గెర్షోను వంశస్థుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 గెర్షోను వంశస్థుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ. Ver Capítulo |