సంఖ్యా 1:54 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201954 ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞల ప్రకారం అన్నీ చేసారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)54 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండ ఇశ్రాయేలీయులు చేసిరి. Ver Capítuloపవిత్ర బైబిల్54 కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన విషయాలన్నింటిలో ఇశ్రాయేలీయులు విధేయులయ్యారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం54 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు చేశారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం54 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు చేశారు. Ver Capítulo |