మత్తయి 2:17 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917-18 “ఏడుపు, రోదనలతో రమాలో ఒక స్వరం వినబడింది. రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది. వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది” అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 అందువలన –రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను Ver Capítuloపవిత్ర బైబిల్17 తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది: Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన ఈ మాటలు నెరవేరాయి: Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన ఈ మాటలు నెరవేరాయి: Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము17 యిర్మీయా ప్రవక్త ద్వారా పలికిన ఈ మాటలు నెరవేరాయి: Ver Capítulo |