లూకా సువార్త 2:42 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201942 ఆయన పన్నెండేళ్ళ ప్రాయంలో వాడుక చొప్పున వారు ఆ పండగకు యెరూషలేము వెళ్ళారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)42 ఆయన పండ్రెం డేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుకచొప్పునవారు యెరూషలేమునకు వెళ్లిరి. Ver Capítuloపవిత్ర బైబిల్42 కనుక ఎప్పటిలాగే అలవాటు ప్రకారం యేసుకు పన్నెండు సంవత్సరాలున్నప్పుడు వాళ్ళు పండుగ కోసం యెరూషలేముకు వెళ్ళారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం42 ఆయన పన్నెండేళ్ళ వాడై ఉన్నప్పుడు, ఆచారం ప్రకారం వారు పండుగకు వెళ్లారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం42 ఆయన పన్నెండేళ్ళ వాడై ఉన్నప్పుడు, ఆచారం ప్రకారం వారు పండుగకు వెళ్లారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము42 ఆయన పన్నెండేళ్లవాడై ఉన్నప్పుడు, ఆచారం ప్రకారం వారు పండుగకు వెళ్లారు. Ver Capítulo |