లేవీయకాండము 26:11 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. మీ విషయం నా మనస్సు అసహ్యపడదు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీయందు నా మనస్సు అసహ్యపడదు. Ver Capítuloపవిత్ర బైబిల్11 నేను నా పవిత్ర గుడారాన్ని కూడ మీ మధ్య ఉంచుతాను. మీనుండి నేను తిరిగిపోను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 మీ మధ్యనే నా నివాసస్థలం ఉంచుతాను. మిమ్మల్ని త్రోసివేయను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 మీ మధ్యనే నా నివాసస్థలం ఉంచుతాను. మిమ్మల్ని త్రోసివేయను. Ver Capítulo |