యిర్మీయా 48:14 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ‘మేము బలవంతులం, పోరాడే సైనికులం’ అని మీరెలా చెప్తారు? Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 –మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు? Ver Capítuloపవిత్ర బైబిల్14 “‘మేము మంచి సైనికులం. మేము యుద్ధవీరులం’ అని మీరు చెప్పుకోలేరు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 “ ‘మేము యోధులం, యుద్ధంలో పరాక్రమవంతులం’ అని మీరు ఎలా చెప్పగలరు? Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 “ ‘మేము యోధులం, యుద్ధంలో పరాక్రమవంతులం’ అని మీరు ఎలా చెప్పగలరు? Ver Capítulo |