యిర్మీయా 29:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ‘ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండండి. తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 –ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, Ver Capítuloపవిత్ర బైబిల్5 “మీరు ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించండి. ఆ రాజ్యంలో స్థిరపడండీ. తోటలను పెంచి, మీరు పండించిన పండ్లను తినండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 “ఇల్లు కట్టుకుని స్థిరపడండి; తోటలు నాటి వాటి పండ్లను తినండి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 “ఇల్లు కట్టుకుని స్థిరపడండి; తోటలు నాటి వాటి పండ్లను తినండి. Ver Capítulo |