ఆదికాండము 2:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీపూర్తి అయ్యాయి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. Ver Capítuloపవిత్ర బైబిల్1 కనుక భూమి, ఆకాశం, వాటిలోని ప్రతిదీ పూర్తయింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ఆ విధంగా ఆకాశం భూమి వాటిలో సమస్తం సంపూర్తి చేయబడ్డాయి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఆ విధంగా ఆకాశం భూమి వాటిలో సమస్తం సంపూర్తి చేయబడ్డాయి. Ver Capítulo |