ఎఫెసీయులకు 6:15 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు ధరించండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి. Ver Capítuloపవిత్ర బైబిల్15 శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే చెప్పులు వేసుకుని నిలబడండి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే చెప్పులు వేసుకుని నిలబడండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము15 పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే జోళ్ళను తొడుగుకొని నిలబడండి. Ver Capítulo |