ప్రసంగి 4:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 బుద్ధిహీనుడు పని చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం వల్ల తనను తనే నాశనం చేసుకుంటున్నాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. Ver Capítuloపవిత్ర బైబిల్5 కొందరు ఇలా అంటారు: “ఏమీ చెయ్యకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం మూర్ఖత్వం. మీరు పనిచెయ్యకపోతే పస్తులుండి చస్తారు.” Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మూర్ఖులు చేతులు ముడుచుకుని తమను తాము పతనం చేసుకుంటారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మూర్ఖులు చేతులు ముడుచుకుని తమను తాము పతనం చేసుకుంటారు. Ver Capítulo |