ప్రసంగి 12:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ప్రసంగి ఇలా అంటున్నాడు. “నీటి ఆవిరి, అంతా అదృశ్యమయ్యే ఆవిరే.” Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము. Ver Capítuloపవిత్ర బైబిల్8 అంతా వ్యర్థం, శుద్ధ అర్థరహితం. ఇదంతా కాలాన్ని వ్యర్థం చెయ్యడం అంటాడీ ప్రసంగి! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 “అర్థరహితం! అర్థరహితం!” అంటున్నాడు ఈ ప్రసంగి. “ప్రతిదీ అర్థరహితమే!” Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 “అర్థరహితం! అర్థరహితం!” అంటున్నాడు ఈ ప్రసంగి. “ప్రతిదీ అర్థరహితమే!” Ver Capítulo |