ప్రసంగి 10:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 రాజులు పొరపాటుగా చేసే అన్యాయం నేను ఒకటి చూశాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 పొరపాటున అధిపతిచేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని Ver Capítuloపవిత్ర బైబిల్5 ప్రపంచంలో జరిగే మరో అంశం నా దృష్టికి వచ్చింది. అది సమంజసమైనది కాదు. సాధారణంగా అది పరిపాలకులు చేసే పొరపాటు: Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 నేను సూర్యుని క్రింద ఒక చెడ్డ విషయాన్ని చూశాను, ఒక పాలకుడు పొరపాటున చేసిన అన్యాయం: Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 నేను సూర్యుని క్రింద ఒక చెడ్డ విషయాన్ని చూశాను, ఒక పాలకుడు పొరపాటున చేసిన అన్యాయం: Ver Capítulo |