దానియేలు 3:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 నెబుకద్నెజరు రాజు దగ్గరికి వచ్చి ఇలా విన్నవించుకున్నారు. “రాజు కలకాలం జీవించు గాక. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 రాజగు నెబుకద్నెజరు నొద్ద ఈలాగు మనవిచేసిరి–రాజు చిరకాలము జీవించును గాక. Ver Capítuloపవిత్ర బైబిల్9 వాళ్లు నెబుకద్నెజరుతో ఇలా అన్నారు: “రాజు ఎల్లప్పుడూ వర్ధిల్లు గాక! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 వారు నెబుకద్నెజరు రాజు దగ్గరకు వచ్చి అన్నారు, “రాజు చిరకాలం జీవించు గాక! Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 వారు నెబుకద్నెజరు రాజు దగ్గరకు వచ్చి అన్నారు, “రాజు చిరకాలం జీవించు గాక! Ver Capítulo |