అపొస్తలుల 9:23 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 చాలా రోజులు గడిచిన తరువాత యూదులు అతనిని చంపాలని ఆలోచించారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప నాలోచింపగా Ver Capítuloపవిత్ర బైబిల్23 చాలా రోజులు గడిచిపోయాయి. యూదులు అతణ్ణి చంపాలని కుట్రపన్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము23 చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు. Ver Capítulo |