అపొస్తలుల 8:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 అయినా, చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ వెళుతున్నారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి. Ver Capítuloపవిత్ర బైబిల్4 ఇలా చెదిరిపోయినవాళ్ళు తాము వెళ్ళిన ప్రతిచోటా సువార్త ప్రకటించారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 చెదరిపోయినవారు తాము వెళ్లిన ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని బోధించారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 చెదరిపోయినవారు తాము వెళ్లిన ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని బోధించారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము4 చెదరిపోయినవారు తాము వెళ్లిన ప్రాంతాలలో దేవుని వాక్యాన్ని బోధించారు. Ver Capítulo |