అపొస్తలుల 2:44 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201944 నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)44 విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. Ver Capítuloపవిత్ర బైబిల్44 భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువును అందరితో కలిసి పంచుకొనేవాళ్ళు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం44 విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం44 విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము44 విశ్వాసులందరు కలిసి ఉన్నారు, ప్రతిదీ ఉమ్మడిగా కలిగి ఉన్నారు. Ver Capítulo |