2 దిన 6:40 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 నా దేవా, ఈ స్థలం లో చేసే ప్రార్థనలపై నీ దృష్టి ఉంచు. దాన్ని నీ చెవులు ఆలకించనీ. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి యుంచు దువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. Ver Capítuloపవిత్ర బైబిల్40 ఓ నాప్రభూ, నీ నేత్రాలను విప్పమని, నీ చెవులను ఒగ్గుమని నేను ప్రాధేయపడుచున్నాను. ఈ స్థానంలో మేము చేసే ప్రార్థనపట్ల శ్రద్ధ వహించుము. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 “నా దేవా! ఈ స్థలంలో చేసిన ప్రార్థనపై మీ కనుదృష్టి ఉంచండి. చెవులారా ఆలకించండి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 “నా దేవా! ఈ స్థలంలో చేసిన ప్రార్థనపై మీ కనుదృష్టి ఉంచండి. చెవులారా ఆలకించండి. Ver Capítulo |