2 దిన 6:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 అప్పుడు సొలొమోను “గాఢాంధకారంలో నేను నివసిస్తున్నాను అని యెహోవా సెలవిచ్చాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేసెను– గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు. Ver Capítuloపవిత్ర బైబిల్1 తరువాత సొలొమోను యిలా అన్నాడు: “యెహోవా, నల్లని మేఘంలో నివసిస్తానని అన్నాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 అప్పుడు సొలొమోను, “యెహోవా తాను చీకటి మేఘంలో నివసిస్తారని ఆయన చెప్పారు; Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 అప్పుడు సొలొమోను, “యెహోవా తాను చీకటి మేఘంలో నివసిస్తారని ఆయన చెప్పారు; Ver Capítulo |