1 సమూయేలు 9:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 సౌలు తండ్రి కీషుకు చెందిన గాడిదలు తప్పిపోయినపుడు కీషు తన కొడుకు సౌలును పిలిచి “మన పనివాళ్ళలో ఒకణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి గాడిదలను వెదుకు” అని చెప్పాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 సౌలు తండ్రియైన కీషుయొక్క గార్దభములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి–మన దాసులలో ఒకని తీసికొనిపోయి గార్దభములను వెదకుమని చెప్పెను. Ver Capítuloపవిత్ర బైబిల్3 ఒకనాడు కీషు గాడిదలు తప్పిపోయాయి. కనుక “సేవకులలో ఒకరిని తీసుకుని గాడిదలను వెదకవలసిందిగా” కీషు తన కుమారుడైన సౌలుతో చెప్పాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 ఒక రోజు సౌలు తండ్రియైన కీషు యొక్క గాడిదలు తప్పిపోయినప్పుడు, కీషు సౌలును పిలిచి, “మన సేవకులలో ఒకరిని తీసుకెళ్లి గాడిదలను వెదకు” అని చెప్పాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 ఒక రోజు సౌలు తండ్రియైన కీషు యొక్క గాడిదలు తప్పిపోయినప్పుడు, కీషు సౌలును పిలిచి, “మన సేవకులలో ఒకరిని తీసుకెళ్లి గాడిదలను వెదకు” అని చెప్పాడు. Ver Capítulo |