1 సమూయేలు 2:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 పేరుగాంచిన విలుకాళ్ళు ఓడిపోతారు. తొట్రిల్లి పడిపోయినవారు బలం పొందుతారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు తొట్రిల్లినవారు బలము ధరించుకొందురు. Ver Capítuloపవిత్ర బైబిల్4 మహా బలశాలుల విల్లులు విరిగిపోతాయి! బలహీనులు బలవంతులవుతారు! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 “శూరుల విల్లులు విరిగిపోయాయి, కాని తడబడినవారు బలాన్ని పొందుకున్నారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 “శూరుల విల్లులు విరిగిపోయాయి, కాని తడబడినవారు బలాన్ని పొందుకున్నారు. Ver Capítulo |