1 దిన 2:52 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201952 కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు వారసులు హారోయే, ఇంకా మనుహోతీయుల్లో సగం మంది ఇతని వంశం వాళ్ళే. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)52 కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవరనగా హారోయే హజీహమ్మీను హోతు. Ver Capítuloపవిత్ర బైబిల్52 శోబాలు కిర్యత్యారీము స్థాపకుడు. శోబాలు సంతతి వారు: హారోయే మరియు మనుహతీలోని వారిలో సగంభాగం: Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం52 కిర్యత్-యారీము తండ్రియైన శోబాలు సంతానం: హారోయే, మెనుహోతీయుల్లో సగం మంది, Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం52 కిర్యత్-యారీము తండ్రియైన శోబాలు సంతానం: హారోయే, మెనుహోతీయుల్లో సగం మంది, Ver Capítulo |