ఫిలిప్పీయులకు 1:24 - పవిత్ర బైబిల్24 కాని యింకొక విధంగా చూస్తే మీ కొరకు నేనీ దేహంతో ఉండటం చాలా అవసరం. Fəsildə baxınపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది. Fəsildə baxınఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం. Fəsildə baxınతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము. Fəsildə baxınBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరము. Fəsildə baxınతెలుగు సమకాలీన అనువాదము24 అయితే నేను శరీరంతో ఉండడం మీకు ఎంతో అవసరం. Fəsildə baxın |