లేవీయకాండము 1:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద నిప్పు పెట్టి ఆ నిప్పుమీద కట్టెలు పేర్చాలి. Fəsildə baxınపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠముమీద అగ్నియుంచి ఆ అగ్నిమీద కట్టెలను చక్కగా పేర్చవలెను. Fəsildə baxınఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 తరువాత యాజకుడైన అహరోను కొడుకులు బలిపీఠం పైన కట్టెలు పేర్చి మంట పెట్టాలి. Fəsildə baxınపవిత్ర బైబిల్7 యాజకులైన అహరోను కుమారులు బలిపీఠం మీద కట్టెలు, నిప్పు ఉంచాలి. Fəsildə baxınతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద నిప్పు పెట్టి ఆ నిప్పుమీద కట్టెలు పేర్చాలి. Fəsildə baxın |