తీతుకు 2:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది. Sien die hoofstukపవిత్ర బైబిల్11 ఎందుకంటే, మానవులకు రక్షణ కలిగించే దైవానుగ్రహం అందరికి ప్రత్యక్షమైంది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము11 మనుష్యులందరికి రక్షణ కలిగించు దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. Sien die hoofstuk |