రోమా పత్రిక 2:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 “నిన్ను బట్టే దేవుని నామం యూదేతరుల మధ్య దూషించబడుతుంది” అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియే గదా దేవుని నామము అన్యజనులమధ్యను దూషింపబడు చున్నది? Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 “మిమ్మల్ని బట్టే గదా దేవుని పేరు యూదేతరుల మధ్య దూషణ పాలవుతున్నది?” అని రాసి ఉంది కదా. Sien die hoofstukపవిత్ర బైబిల్24 ఈ విషయంపై, “నీ కారణంగా దేవుని పేరు యూదులుకానివాళ్ళ మధ్య దూషింపబడింది” అని వ్రాయబడి ఉంది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 “నిన్ను బట్టే దేవుని నామం యూదేతరుల మధ్య దూషించబడుతుంది” అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము24 లేఖనాల్లో వ్రాయబడి ఉన్నట్టు: “నిన్ను బట్టే దేవుని నామం యూదేతరుల మధ్య దూషించబడుతుంది.” Sien die hoofstuk |