కీర్తన 38:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 నా బుద్ధిహీనతతో చేసిన పాపాల వల్ల నా గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 మూర్ఖంగా నేను చేసిన పాపాల వల్ల నాకు కలిగిన గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్5 నేను తెలివితక్కువగా ఉన్నాను. ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 నా బుద్ధిహీనతతో చేసిన పాపాల వల్ల నా గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి. Sien die hoofstuk |