కీర్తన 38:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 నేను వినలేనివానిగా అయ్యాను, జవాబు చెప్పలేనివానిగా ఉన్నాను. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఏమీ విననివాడిలాగా నేను ఉన్నాను. జవాబు చెప్పలేని వాడిలాగా ఉన్నాను. Sien die hoofstukపవిత్ర బైబిల్14 ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటివానిలా నేను ఉన్నాను. నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 నేను వినలేనివానిగా అయ్యాను, జవాబు చెప్పలేనివానిగా ఉన్నాను. Sien die hoofstuk |