కీర్తన 35:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 వారు నన్ను వెక్కిరిస్తూ “ఆహా! ఆహా! మా కళ్లతో మేము చూశాం” అని అంటారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచు కొనుచున్నారు. –ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడి నదే అనుచున్నారు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 నన్ను నిందించడానికి తమ నోళ్ళు బాగా తెరిచారు. ఆహా, మా కళ్ళకు వాడు చేసింది కనిపించిందిలే, అంటున్నారు. Sien die hoofstukపవిత్ర బైబిల్21 నన్ను గూర్చి నా శత్రువులు చెడు విషయాలు చెబుతున్నారు. వారు అబద్ధాలు పలుకుతూ, “ఆహా, నీవేమి చేస్తున్నావో మాకు తెలుసులే అంటారు.” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 వారు నన్ను వెక్కిరిస్తూ “ఆహా! ఆహా! మా కళ్లతో మేము చూశాం” అని అంటారు. Sien die hoofstuk |