కీర్తన 33:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ఆకాశం నుండి యెహోవా క్రిందకు చూస్తున్నారు ఆయన మనుష్యులందరిని కనిపెడుతున్నారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 యెహోవా ఆకాశములోనుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ఆకాశం నుండి యెహోవా చూస్తున్నాడు. ఆయన మనుషులందర్నీ పరికించి చూస్తున్నాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు. మనుష్యులందరిని ఆయన చూశాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ఆకాశం నుండి యెహోవా క్రిందకు చూస్తున్నారు ఆయన మనుష్యులందరిని కనిపెడుతున్నారు. Sien die hoofstuk |