కీర్తన 31:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మీరు నా కొండ, నా కోట; మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నా కొండ నా కోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నా కొండ, నా కోట నువ్వే. నీ నామాన్ని బట్టి నాకు దారి చూపి నడిపించు. Sien die hoofstukపవిత్ర బైబిల్3 దేవా, నీవే నా బండవు, కోటవు కనుక నీ నామ ఘనత కోసం నన్ను నడిపించుము, నాకు దారి చూపించుము. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మీరు నా కొండ, నా కోట; మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి. Sien die hoofstuk |