కీర్తన 3:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా, నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 కాని యెహోవా, నువ్వే నాకు డాలు, నువ్వే నాకు మహిమ, నా తల ఎత్తేవాడివి. Sien die hoofstukపవిత్ర బైబిల్3 అయితే, యెహోవా, నీవు నాకు కేడెము. నీవే నా అతిశయం. యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా చేస్తావు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా, నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు. Sien die hoofstuk |