కీర్తన 29:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి, మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 బలవంతులారా, యెహోవాకు మహిమ, ప్రభావం ఉన్నాయని గుర్తించండి! Sien die hoofstukపవిత్ర బైబిల్1 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి. ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి, మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి. Sien die hoofstuk |