Aanlyn Bybel

- Advertensies -




కీర్తన 18:45 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

45 వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

45 అన్యులు నిస్తాణగలవారై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

45 తమ దుర్గాలనుంచి పరదేశులు వణుకుతూ బయటకు వచ్చారు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

45 ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు, కనుక వారు భయంతో వణుకుతూ సాష్టాంగపడ్డారు. వారు దాక్కొనే తమ స్థలాలనుండి బయటకు వచ్చారు.

Sien die hoofstuk Kopieer

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

45 వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు.

Sien die hoofstuk Kopieer




కీర్తన 18:45

Volg ons:

Advertensies


Advertensies