కీర్తన 18:36 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 జారిపోకుండా నా పాదాలకింద స్థలం విశాలం చేశావు. Sien die hoofstukపవిత్ర బైబిల్36 నా అడుగులకు నీవు విశాలమైన మార్గాన్నిచ్చావు. నా పాదాలు జారిపోలేదు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. Sien die hoofstuk |