కీర్తన 18:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 బలంతో నన్ను సాయుధునిగా చేసేది, నా మార్గాన్ని యథార్థంగా కాపాడేది నా దేవుడే. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 ఒక నడికట్టులాగా నాకు బలం ధరింపజేసేవాడు ఆయనే. నిరపరాధిని తన మార్గంలో నడిపించేవాడు ఆయనే. Sien die hoofstukపవిత్ర బైబిల్32 దేవుడు నాకు బలం ఇస్తాడు. ఆయన నా జీవితాన్ని పావనం చేస్తాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 బలంతో నన్ను సాయుధునిగా చేసేది, నా మార్గాన్ని యథార్థంగా కాపాడేది నా దేవుడే. Sien die hoofstuk |