కీర్తన 18:31 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుని మించిన కొండ ఎవరు? Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుడు తప్ప ఆశ్రయశిల ఏది? Sien die hoofstukపవిత్ర బైబిల్31 యెహోవా తప్ప నిజమైన దేవుడు ఒక్కడూ లేడు. మన దేవుడు తప్ప మరో బండ లేదు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుని మించిన కొండ ఎవరు? Sien die hoofstuk |