కీర్తన 18:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 మీరు దీనులను రక్షిస్తారు కాని అహంకారులను అణిచివేస్తారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 బాధపడే వాళ్ళను నువ్వు రక్షిస్తావు. కాని, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళను కిందకు అణిచి వేస్తావు! Sien die hoofstukపవిత్ర బైబిల్27 యెహోవా, నీవు పేదలకు సహాయం చేస్తావు. కాని గర్విష్ఠులను నీవు ప్రాముఖ్యత లేని వారిగా చేస్తావు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 మీరు దీనులను రక్షిస్తారు కాని అహంకారులను అణిచివేస్తారు. Sien die hoofstuk |