కీర్తన 17:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 వారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు, వారి నోళ్ళు అహంకారంతో మాట్లాడతాయి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారువారి నోరు గర్వముగా మాటలాడును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 వాళ్లకు ఎవరిమీదా దయ లేదు. వాళ్ళ నోళ్ళు గర్వంతో మాట్లాడుతున్నాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్10 ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 వారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు, వారి నోళ్ళు అహంకారంతో మాట్లాడతాయి. Sien die hoofstuk |