కీర్తన 148:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఉన్నత ఆకాశాల్లారా, అంతరిక్షానికి పైన ఉన్న జలాల్లారా ఆయనను స్తుతించండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 అంతరిక్షంలో ఉన్న నగరాల్లారా, ఆయనను స్తుతించండి. ఆకాశంపై ఉన్న జలాశయాల్లారా ఆయనను స్తుతించండి. Sien die hoofstukపవిత్ర బైబిల్4 మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి. ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఉన్నత ఆకాశాల్లారా, అంతరిక్షానికి పైన ఉన్న జలాల్లారా ఆయనను స్తుతించండి. Sien die hoofstuk |